ముఖ చర్మం వైట్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ క్రీమ్ మీకోసమే..!

స్కిన్ వైట్నింగ్( Skin Whitening ) కోసం ఆరాటపడేవారు మనలో ఎంతో మంది ఉన్నారు.

ముఖ్యంగా ముఖ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించాలని రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

చర్మంపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ లిస్ట్‌ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మీకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ క్రీప్ ను వాడటం అలవాటు చేసుకుంటే సహజంగానే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

అదే సమయంలో మరిన్ని బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

క్రీమ్ తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదారు క్యారెట్ స్లైసెస్,( Carrot Slices ) నాలుగు టమాటో స్లైసెస్( Tomato Slices ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.

Advertisement

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు టమాటో క్యారెట్ జ్యూస్, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

నాలుగు నిమిషాలు మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఈ క్రీమ్‌ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.

నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే మీ స్కిన్ కలర్ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది.ముఖ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.

అలాగే ఈ క్రీమ్ ముడతలకు చెక్ పెడుతుంది.స్కిన్ ను టైట్ చేసి య‌వ్వ‌నంగా క‌నిపించేలా ప్రోత్స‌హిస్తుంది.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?

అంతేకాకుండా ఈ క్రీమ్ ను వాడటం వల్ల స్పాట్ లెస్ స్కిన్ ను సైతం పొందుతారు.

Advertisement

తాజా వార్తలు