హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మంచు లక్ష్మి.. ఈ వయసులో అవసరమా అంటూ ట్రోల్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ(Manchu Family) ఒకటి.

మంచు మోహన్ బాబు (Mohan Babu)వారసురాలుగా మంచు లక్ష్మి ప్రసన్న అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం లక్ష్మీ ప్రసన్న(Lakshmi Prasanna) ఎంతో కష్టపడుతున్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ మరికొన్ని సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

తరచూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే తాజాగా ఈమె యంగ్ హీరోయిన్లకు పోటీగా హాట్ ఫోటోషూట్లు చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు దీంతో ఈ ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ట్రెండీ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోజులిచ్చారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

సాధారణంగా మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసే వారి సంఖ్య అధికంగానే ఉందని చెప్పాలి.మంచు కుటుంబానికి సంబంధించిన ఏ సెలబ్రెటీ అయిన ఏ చిన్న పోస్ట్ చేసిన భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫోటోలపై నేటిజెన్స్ స్పందిస్తూ 45 సంవత్సరాల వయసులో నీకు ఇలాంటి ఫోటోషూట్ లో అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇలా తన ఫోటోల గురించి నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందించిన మంచు లక్ష్మీ మాత్రం జీవితాన్ని ఆస్వాదించే మనసు ఉండాలి కానీ వయసుతో సంబంధం ఏంటి అనే ధోరణిలో పెద్ద ఎత్తున ఫోటోషూట్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే లేచింది మహిళలోకం అనే సినిమాతో పాటు అగ్ని నక్షత్రం అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు