స్థానిక ప్రజా ప్రతినిధులు మాకు ఎన్నో మాటలు చెప్పారు మాకు నిధులు లేవు .కూర్చునేందుకు కుర్చీ లేదు అన్నారు పోరాటం చేసేందుకే అభ్యర్దిని పెట్టినము కానీ ఓట్లు ఎందుకు వేయలేదో తెలియదు పోరాటం చేయండి అని చెప్పి.
ఓటేయక పోతే ఏం చేస్తాం 230 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అని చెప్పిన నా మాటలు విలువ ఇచ్చి ఓటేసిన మా పార్టీ ఓటర్లకు ధన్యవాదాలు ఇక్కడి నుండి గేమ్ స్టార్ట్ వ్యూహాత్మకంగా నే ఎన్నికల్లో పాల్గొన్నాం వచ్చే ఎన్నికల్లో 8 సీట్లు ఎలా గెలుచుకోవాలి అనే వ్యూహం లోనే ఉంటాం అందరం కలిసి పని చేస్తాం నేను ప్రలోభాలు పెట్టీ ఉంటే 400 ఓట్లు వచ్చేయి మేము దమ్మున్న వాళ్ళం .క్యాంప్ పెట్టకుండా మా ఓటు మాకు వేసుకున్నాం మేము మాట మనుషులం అందుకే తక్కువ ఓట్లు వస్తె రాజీనామా చేస్తా అన్న గాంధీ భవన్ రాజకీయాలు.పార్టీ వ్యవహారాలు మాట్లాడను.
నేను మాట్లాడను వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పని చేసే వాడే నల్గొండ జిల్లా విషయం లో రాయబారిగా నేను ఫెయిల్ అయినా నేను చేయాల్సిన రాయభారం చేశా నిర్ణయం చేసేది వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు నిర్ణయాలు పిసిసి చీఫ్ చేస్తారు ఎవరిని క్యాండిడేట్ నీ పెట్టినా అమ్ముడు పోతున్నారు అని మా భార్య ను పెట్టిన పోటీలో.