టాలీవుడ్ లో ఎలాంటి గాసిప్స్ లేని 9 తెలుగు హీరోయిన్స్

ఈ రోజుల్లో సినిమా న‌టుల గురించి ఎన్నో గాసిప్స్ వ‌స్తున్నాయి.నిత్యం వారిపై ఏవో ఊహాగానాలు వ‌స్తూనే ఉన్నాయి.

సోష‌ల్ మీడియా గురించి అయితే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.కానీ కొంద‌రు హీరోయిన్స్ విష‌యంలో గాసిన్స్ అనే మాటే లేదు.

సినిమా ప్ర‌యాణంలోనూ, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఏ ఊహాగానాలూ లేవు.ఇంతకీ ఆ టాలీవుడ్ బ్యూటీలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

గౌతమి:

చాలా ప‌ద్ద‌తి గ‌ల హీరోయిన్.ప‌రిధి దాటి ఏనాడూ ప్ర‌వ‌ర్తించ‌లేదు.సినిమాల విష‌యంలో ఏ రోజూ నెగెటివ్ వార్త‌లు రాలేదు.

Advertisement

పెళ్లి విష‌యంలో రెండుసార్లు మోస‌పోయింది.ఇద్ద‌రు వ్య‌క్తులు త‌న వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్ల‌కి నెట్టారు.

కానీ ఇండ‌స్ట్రీలో ఏమాత్రం ఆమెపై గాసిప్స్ రాలేదు.

సుమలత:

సినిమా తొలినాళ్ల నుంచి డీసెంట్ పాత్ర‌లు చేసింది సుమ‌‌ల‌త‌.చ‌క్క‌టి అందం, మంచి అభిన‌యం ఉన్నా.తెలుగులో టాప్ న‌టి కాలేక‌పోయింది.

ఈమె గురించి ఏనాడూ చెడుగా వార్త‌లు రాలేదు.మంచి భ‌ర్త‌ను చేసుకుని చ‌క్క‌టి జీవితాన్ని గ‌డుపుతున్నారు.

ఊహ:

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

శ్రీ‌కాంత్ తో జంట‌గా ప‌లు సినిమాల్లో న‌టించిన ఈమె.అత‌డినే ప్రేమించి పెళ్లి చేసుకుంది.చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రాల్లో చేసిన ఆమె.ఏనాడూ గాసిప్ వార్త‌ల‌కు చాన్స్ ఇవ్వ‌లేదు.

సుజాత:

Advertisement

ఇద్ద‌రు పిల్ల‌లు అయ్యాక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.చ‌క్క‌టి డీసెంట్ పాత్ర‌లు చేసింది.ప‌రిదిలో ఉంటూ మంచి నటిగా కొన‌సాగారు.

త‌ను చ‌నిపోయే వ‌ర‌కు ఏ నెగెటివ్ వార్త కూడా ఆమెను ప‌ల‌క‌రించ లేదు.

నమ్రతా:

ముందుగా మోడ‌ల్ గా చేసిన ఈమె.అంజి సినిమాతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీల‌లోకి వ‌చ్చింది.మ‌హేష్ బాబుతో ప్రేమ‌లో ప‌డింది‌.

అనంత‌రం వివాహం చేసుకుంది.అనంత‌రం చ‌క్క‌టి జీవితాన్ని గ‌డుపుతున్నారు.

రేణు దేశాయ్:

ఈమె కూడా చాలా సినిమాలు చేసి.ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్రేమ‌లో ప‌డింది.ఏడేండ్లు లివింగ్ రిలేష‌న్ షిప్ లో ఉన్నాక పెళ్లి చేసుకున్నారు.

అనివార్య కార‌ణాల‌తో విడిప‌పోయారు.అయినా త‌న‌పై ఏనాడూ నెగెటివ్ వార్త‌లు రాలేదు.

భూమిక:

ఈమె చాలా సినిమాలు చేసినా.ఎక్క‌డా హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌లేదు.చ‌క్క‌టి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచారు.

మంచి సినిమాలు చేసి.వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది.

లయ:

ఈ అచ్చ‌తెలుగు అమ్మాయి మీద కూడా ఏ మ‌చ్చా లేదు.చ‌క్క‌టి కుటుంబ క‌థ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె.సాయి కిర‌ణ్ తో ప్రేమ‌లో ప‌డింది.కొన్ని కుటుంబ కార‌ణాల వ‌ల్ల వీరి పెళ్లి కాలేదు.

అనంత‌రం ఓ ఎన్నారైని వివాహం చేసుకుని అమెరికాలో స్థిర‌ప‌డింది.

తాజా వార్తలు