ఫస్ట్ లవ్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుంది అంటున్న ముద్దుగుమ్మలు..

Tollywood Heroines Omments On First Love , Samantha , Sruthi Hasan ,samantha , Tollywood , Sidharth Malhotra , Nidhhi Agerwal , Kiara Advani

మన లైఫ్ లో మనకు చాలా మంది నచ్చుతారు కొందరి పరిచయం స్నేహం గా మిగిలితే మరి కొందరిది మాత్రం ప్రేమ గా మారుతుంది…అయితే మనం లైఫ్ లో ఎంత మంది ని ప్రేమించిన కూడా ఆ ఫస్ట్ లవ్ ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము ఇక ఆ లవ్ అనేది టీనేజ్ లో కలిగితే మాత్రం చనిపోయెడదాక అసలు ఎవ్వరూ మర్చిపోరు… ఎందుకంటే ఆ ఏజ్ లో మైండ్ లో ఎలాంటి స్వార్థం, డబ్బు, పలుకుబడి, కన్వీనెంట్, ఒకరితో ఒకరికి పడుతుందా లేదా, గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటామా లేదా…ఇవన్నీ ఆలోచించకుండా కేవలం వయసు రాగానే…మనసు కోరుకునే ప్రేమతో.ఎదుటి వాళ్ళకు అట్రాక్ట్ అయ్యి ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది.

 Tollywood Heroines Omments On First Love , Samantha , Sruthi Hasan ,samantha-TeluguStop.com

అలాంటి ఇష్టాన్ని మన హీరోయిన్స్ ఎవరిని లవ్ చేసి.గుర్తు చేసుకుంటున్నారో చూద్దాం.

శృతిహాసన్

మొదట శృతి హాసన్( Shruti Haasan ) గురించి చూసుకుంటే శృతిహాసన్ స్కూల్ వయసులోనే 15 ఏళ్ల ప్రాయంలో ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడి ప్రేమించిందంట.ఈ విషయం శృతిహాసన్ స్వయంగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది.ఆ తర్వాత సిద్ధార్థ్, ధనస్సు, మైఖేల్ కోర్సులే వాళ్లతో లవ్ లో పడటం విడిపోవడం కూడా జరిగిపోయింది…

కియరా అద్వానీ

Telugu Kiara Advani, Nidhhi Agerwal, Samantha, Sruthi Hasan, Tollywood-Movie

ఈమె కూడా టీనేజ్ లోనే ఒక అబ్బాయిని ప్రేమించిందంట.ఇంటర్ చదివే సమయంలో కాలేజీలో క్లాస్మేట్ ని ప్రేమించిందట.అది తెలిసిన ఇంట్లో వాళ్ళు ఆమెను అతన్ని ప్రేమించడానికి వీలులేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట.అయినా కూడా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఏదో ఒక సాకుతో బయటకు వెళ్లి అతన్ని కలిసి వచ్చేదంట.

ఇక కెరియర్ లోకి వచ్చి జీవితం సాగుతూ ఉండగా.సిద్ధార్థ మల్హోత్రాలతో పెళ్లి జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే…

సమంత

ఇక స్టార్ హీరోయిన్ అయిన సమంత కూడా తను టీనేజ్ లో ఒక అబ్బాయిని లవ్ చేసిందట కానీ ఆ అబ్బాయి దైర్యం చేసి లవ్ విషయం చెప్తాడు ఏమో అని అనుకుందట, కానీ ఆ అబ్బాయికి కూడా సమంత ( Samantha 0అంటే ఇష్టం ఉన్న కూడా ఆయన ప్రేమ విషయాన్ని చెప్పలేదట ఈ విషయాన్ని సమంత ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది…

Telugu Kiara Advani, Nidhhi Agerwal, Samantha, Sruthi Hasan, Tollywood-Movie

ఇక వీళ్ళ తో పాటు నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) తాప్సి ఇద్దరు హీరోయిన్స్ కూడా టీనేజ్ లో ప్రేమలో పడ్డామని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా టీనేజీ లవ్ అనేది ఇష్టం లేని వాళ్లంటూ సాధారణముగా ఎవ్వరో గాని ఉండరు.టీనేజీలో సరదాగా ప్రేమించుకోవచ్చు గాని.

పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే మాత్రం తీసేసుకోకూడదు.ఎందుకంటే అది బాధ్యత ఎరుగని వయసు కాబట్టి…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube