Zodiac signs : నేడు ఈ రాశి వారికి కొత్త పరిచయాలు అవ్వడం ఖాయం..!

నేడు ఈ రాశి వారికి( Zodiac signs ) కొత్త పరిచయాలు అలాగే శుభవార్తలు అందబోతున్నాయి.ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం:

ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.అలాగే శుభవార్తలు కూడా వింటారు.

అంతేకాకుండా తలదూర్చిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.అంతేకాకుండా వీరికి వాహనయోగం కూడా కలుగుతుంది.

ఇక జరిగిన చర్చలు కూడా ఫలిస్తాయి.అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా వివాదాలు తొలగిపోతాయి.

Advertisement
Today This Sign Is Sure To Make New Acquaintances-Zodiac Signs : నేడు �

వృషభం:

ఈ రాశి వారికి శుభ వర్తమానాలు కలుగుతాయి.రావాల్సిన డబ్బులు తిరిగి అందుతుంది.

అంతేకాకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంది.అంతేకాకుండా సంఘంలో గౌరవం కూడా లభిస్తుంది.

అదేవిధంగా ఉద్యోగం( Job )లో ఉత్సాహంతంగా ఉంటారు.

Today This Sign Is Sure To Make New Acquaintances

మిథునం:

ఈ రాశి వారికి వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.అంతేకాకుండా వృధా ఖర్చులు కూడా అవుతాయి.ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

బంధు వర్గంతో విభేదాలు కూడా కలుగుతాయి.వీరికి ఆరోగ్యం కూడా మందగిస్తుంది.

Advertisement

అంతేకాకుండా వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు కూడా ఉంటాయి.

కర్కాటకం:

వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి.

అలాగే ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తారు.సోదరులతో మాట పట్టింపులు కూడా కలుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కూడా కలుగుతాయి.

సింహం:

రాశి వారికి( Simha Rasi ) నూతన పరిచయాలు కలుగుతాయి.ఆలయ ప్రదర్శనాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఇక పాత బాకీలు వసూలు అవుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి.

కన్య రాశి:

ఈ రాశి వారికి సోదరుల నుండి కీలక సమాచారం లభిస్తుంది.ఇంటా బయట ప్రోత్సహం కూడా లభిస్తుంది.అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.

ఇక ఆకులు కూడా సమకూరుతాయి.వ్యాపారాలలో( Businesses ) లాభాలు, ఉద్యోగాలలో పురోగతి కూడా లభిస్తుంది.

తాజా వార్తలు