నేటి నుంచి ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.కరోనా నిబంధనలు అమలు చేస్తూ.

 Today Onwards Schools Re Open In Ap Ys Jagan, Andhra Pradesh,latest News-TeluguStop.com

స్కూల్ యాజమాన్యాలు పాఠశాలలు ఓపెన్ చేస్తూ ఉన్నాయి.ఇదిలా ఉంటే నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా.

ఏపీలో పాఠశాలల రూపురేఖలు మొత్తం మారిపోయాయి.పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం… నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇదే సమయంలో జగనన్న కానుక పథకం అమలు చేయనున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Ap Schools, Jaganannavidhya, Ys Jagan, Ysrcp-Telugu P

జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు.రెండు జతల స్కూల్ యూనిఫామ్ తో పాటు బుక్స్… టెక్స్ట్ బుక్స్.షూస్..బెల్ట్ ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ అందించనున్నారు. ఇదిలా ఉంటే ఖచ్చితంగా పాఠశాలల్లో తరగతి గదులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం తో పాటు ఖచ్చితంగా విద్యార్థుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.

 ఒకో తరగతికి 20 మంది విద్యార్థులు మించకూడదని స్థానిక ఎస్యోపి పాఠశాలల్లో ఉండాలని కీలక సూచనలు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube