భక్తసంద్రంగా మారిన తిరుమల.. భక్తులు సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి..

తిరుమలలో శ్రీవారి దర్శనానికై భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.

వరుసగా సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు.తిరుమలలో సహజంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇక మరి ముఖ్యంగా ఉద్యోగులకు వరుస సెలవులు లభించడంతో ఈసారి తిరుమల భక్తుల రద్దీ మరింత భారీగా పెరిగింది.ఇక తిరుమల లో ఏడుకొండలవారీని దర్శించుకోవడానికి, అలాగే తమ మొక్కలు చెల్లించుకోవడానికి సుదూర తీరాల నుంచి జనం తిరుమలకు తరలివస్తున్నారు.

ఇక భారీగా భక్తులు క్యూ లైన్ లో నిల్చొని దైవదర్శనానికి ఎదురుచూస్తున్నారు.ఇక క్యూ లైన్ గోగర్భం డ్యామ్ ( Queue Line Gogarbham Dam )వరకు చేరుకుంది.

Advertisement

అయితే నాలుగు రోజులు సెలవు దినాలు కావడంతో తిరుమల కు చాలా మంది భక్తులు విశేషంగా తరలివస్తున్నారు.ఇక ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది.

అయినప్పటికీ వరుస సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.అంతేకాకుండా ఇటీవల ఇంటర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి.

పరీక్షలు పూర్తయ్యాక భక్తులందరికీ సెలవులు దొరకడంతో ప్రజలు భారీగా తిరుమలకు చేరుకున్నారు.తిరుమలకు చేరుకొని శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఎదురుచూస్తున్నారు.ఇక క్యూలైన్ మాత్రం చాలా ఎక్కువగా ఉండటంతో దర్శనానికి చాలా సమయం పట్టేలా ఉంది.

దీంతో తిరుమల భక్త సంద్రంగా మారిపోయింది.ఇది చూసిన తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024

ఇక టోకన్ లేని భక్తులు కొంతవరకు సంయమనం పాటించాలని టీటీడీ అధికారులు తెలిపారు.సర్వదర్శనం టోకెన్ లు లభించే వారు వేచి ఉండాలని పదేపదే టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ విధంగా సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న టోకెన్ ఉన్న భక్తులు దర్శనం చేసుకుని, ఆ తర్వాత టోకెన్ లేని భక్తులను సర్వదర్శనానికి పంపించవచ్చని టీటీడీ అధికారులు నిర్ణయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు