Tillu Square Movie : టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ సీన్లు అభిమానులకు ఫుల్ కిక్కు ఇవ్వడం ఖాయమా?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ( siddu jonnala gadda ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు సిద్దు జొన్నలగడ్డ.

ఇది ఇలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ తాజాగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్.( Tillu Square ) ఇది ఇలా ఉంటే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మల్లిక్ రామ్ ( Mallick Ram )దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.అయితే ఎట్టకేలకు భారీ అంచనాలను తాజాగా ఈ సినిమా విడుదల అయింది.తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే స్పందన లభిస్తోంది.

Advertisement

టిల్లు స్వ్కేర్ ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా ఉంటుందట.ఇందులో సిద్ధు కామెడీ ఓ రేంజ్ లో హైలెట్ కానుందట.

ఇక అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran )నటించే బోల్డ్ సీన్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకోనున్నాయట.కాకపోతే మరీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేంతగా ఉండవట.

ఇకపోతే సెకండ్ హాఫ్ విషయానికొస్తే.చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రారంభమవుతుందట.

సెకండ్ పార్ట్ లో డీజే టిల్లు కథానాయిక నేహాశెట్టి( Neha Shetty ) కూడా ఎంట్రీ ఇవ్వనుందట.ఈమె ట్రాక్ హిలేరియస్ గా ఉంటుందని సమాచారం.మొత్తానికి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనుందని టాక్.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతానికి అయితే పాజిటివ్ గానే స్పందన వస్తోంది.

Advertisement

తాజా వార్తలు