మునుగోడు ఉపఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత

మునుగోడు నియోజకవర్గంలో 119 కేంద్రాల్లోని 298 పోలింగ్ బూత్ల ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్ వెల్లడించారు.

మద్యం, నగదు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు నిఘా వేశాయని, ఇప్పటికే నియోజకవర్గంలోకి వచ్చే అన్ని దారుల్లో చెకోపోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.

Tight Security At Polling Centers For Previous By-elections-మునుగో�

తాజా వార్తలు