Tiger prabhakar: టైగర్ ప్రభాకర్ కనిపెట్టిన ఈ భాష గురించి మీకు తెలుసా ?

టైగర్ ప్రభాకర్.

(Tiger prabhakar) గత వారం రోజులుగా ఎక్కడ చూసినా ఈ నటుడి పేరే వినిపిస్తుంది అతని మూడో భార్య అంజు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వాస్తవాలను బయట పెట్టడంతో ప్రభాకర్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు విలువ కొనసాగుతోంది అయితే ఆయన జీవితంలో అనేక వివాదాలు వివాహాలు మహిళలు ఉన్నప్పటికీ, ఆ విషయాల గురించి ఇప్పటికే అనేక ఆర్టికల్స్ లో మనం తెలుసుకున్నాం.

ప్రభాకర్ కి మొదట పెళ్లై ముగ్గురు పిల్లలు పుట్టాక మరొక వివాహం చేసుకున్నాడు ఆమె నటి జయ మాల(Jaya Mala ) ఆమెతో ఒక కూతురు మీకు అన్నాక ప్రభాకర్ వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది.ప్రస్తుతం జయమాల కర్ణాటకలో మంత్రిగా ఉండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుంది.

ఇక ఈ విషయాలు ఏమి చెప్పకుండా చనిపోవడానికి కొన్నేళ్ల ముందు అంజు(Anju) అనే మరొక కన్నడ నటిని మోసం చేసి పెళ్లి చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చాడు ఆ తర్వాత ఆయన కన్ను మూశాడు.మొత్తానికి ముగ్గురు భార్యలు ఐదుగురు పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో టైగర్ ప్రభాకర్ ఒంటరిగానే జీవించాడు బ్రతికి ఉన్నన్ని రోజులు దానాతో ధర్మాలు చేసినప్పటికీ ఆయన చివరి రోజులు మాత్రం చాలా గడ్డుగా గడిచాయి 1980లో జరిగిన ఒక ప్రమాదం 2000 సంవత్సరంలో తిరగబెట్టి అతని ఆర్గాన్స్( Organs )ని ఫెయిల్ చేయడంతో 2000 సంవత్సరం మార్చిలో కన్ను మూసాడు.

ప్రభాకర్ వందల సినిమాల్లో నటించినా కూడా రాని ఒక రికార్డ్ అతడి భాష ద్వారా వచ్చింది.టైగర్ ప్రభాకర్ కన్నడ మరియు ఇంగ్లీష్ డైలాగులను కలుపుతూ కాంగ్లిష్ అనే ఒక కొత్త భాషను పరిచయం చేశాడు.ఈ భాషలో కన్నడ మరియు ఇంగ్లీషులోనే అన్ని డైలాగ్లను కలిపి తయారుచేయబడింది.

Advertisement

ఇలా ఒక భాషను కనిపెట్టడం అనేది ఏ నటుడు విషయంలోనూ జరగలేదు.ఇలా టైగర్ ప్రభాకర్ చేసిన పనులన్నీ కూడా సంచలనాలకు మారుపేరుగా నిలిచాయి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు