థ్రిల్లర్ సినిమాలు ఈ హీరోకి కలిసి వచ్చినట్టుగా ఇంకెవ్వరికి రావడం లేదా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

కొన్ని ఫ్లాప్ సినిమాలను కూడా చేయాల్సి వస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా కొంతమంది హీరోలు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులు వాళ్లకి కనెక్ట్ అయినట్టుగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు.అందువల్లే ఆడియన్స్ దృష్టిలో ఆలోచించి కథ తనకు సెట్ అవుతుంది లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి.

Thriller Films Are Coming To No One Else Like This Hero , Nikhil, Thriller Films

వాళ్లకు సెట్ అయ్యే కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలుగా చేసుకుంటూ ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఇలా చేసిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి.కాబట్టి ఇలాంటి క్రమంలోనే కొంతమంది కుర్ర హీరోలు కూడా ఇలాంటి స్ట్రాటజీ ని మైన్ టైన్ చేస్తే ముందుకు సాగుతున్నారు.

ఆయినప్పటికీ వాళ్లకు సక్సెస్ లు వస్తుంటే మరికొందరికి మాత్రం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి.నిజానికి నిఖిల్ ( Nikhil )లాంటి స్టార్ హీరో థ్రిల్లర్ సినిమాలని ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు.

Advertisement
Thriller Films Are Coming To No One Else Like This Hero , Nikhil, Thriller Films

వీటి ద్వారానే ఆయన మంచి సక్సెస్ లను సాధిస్తున్నాడు.ఇక ఇదే రీతిలో మరి కొంతమంది హీరోలు థ్రిల్లర్ సినిమాలను( Thriller films ) చేస్తే మాత్రం వాళ్లకి కలిసి రావడం లేదు.

ఉదాహరణకు సందీప్ కిషన్ ( Sandeep Kishan )లాంటి హీరో థ్రిల్లర్ సినిమాలను చేసినప్పుడు ఆయనకు పెద్దగా సక్సెస్ అయితే రావడం లేదు.

Thriller Films Are Coming To No One Else Like This Hero , Nikhil, Thriller Films

అందువల్లే ఆయన ఒక్కో జానర్ లో ఒక్కో సినిమాచేస్తు ముందుకు సాగుతున్నాడు.కానీ నిఖిల్ మాత్రం థ్రిల్లర్ సినిమాలను ఎంచుకొని ముందుకు రావడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకునేంత వరకు సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరిని ఎవ్వరూ పట్టించుకోరు.

కాబట్టి సక్సెస్ సాధించడానికి ఏం చేయాలి అనే దానిమీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు