బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు.ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఆయన లేఖ రాశారు.

 Threatening Calls Are Coming.. Mla Rajasingh-TeluguStop.com

ఎనిమిది నెంబర్లతో ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

బెదిరింపులు వస్తున్న కేసు పెట్టడం లేదన్న ఆయన జై శ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తే మాత్రం వెంటనే కేసు బుక్ చేస్తారని మండిపడ్డారు.అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని పేర్కొన్నారు.

గన్ లైసెన్స్ అడుగుతుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిపారు.తన ప్రాణాలను ముప్పు ఉన్నా గన్ లైసెన్స్ ఇవ్వకపోవడం దారుణమంటూ లేఖలో స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube