Numerology : ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు అదృష్టవంతులా..

పుట్టిన ఏ బిడ్డ కైనా పేరు పెట్టేముందు ఆ బిడ్డ కుటుంబ సభ్యులు 100 సార్లు ఆలోచిస్తారు.

ఎందుకంటే ప్రతి అక్షరానికి మొదలయ్యే ప్రతి పేరుకు ఒక అర్థం, అదృష్టం ఉంటుంది.

అందువల్ల అందరూ అదృష్టమైన పేరును మాత్రమే తమ పిల్లలకు పెట్టాలని ఆశిస్తారు.ఇలా న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పేరు అతని పాత్రను చాలా వరకు నిర్ణయిస్తుందని నమ్ముతున్నారు.

Those Whose Names Start With These Letters Are Lucky , Astrology , Vastu , Numer

అలాగే ప్రతి ఒక్కరూ కూడా తనకు కాబోయే భాగస్వామి తనను చాలా ప్రేమించాలని తనని బాగా చూసుకోవాలని కోరుకుంటారు.దీనికోసం తమరు ఇష్టపడే వ్యక్తి స్వభావం సున్నితంగా ఉండాలి.

అయితే ప్రతి ఒక్క వ్యక్తి పేరులోని మొదటి అక్షరం అతని పాత్ర గురించి చెబుతుంది.న్యూమరాలజీ ప్రకారం ఓ వ్యక్తి పేరు అతని వ్యక్తిత్వంలో లోతైన సంబంధం కలిగి ఉంటుంది.

Advertisement

అలా ఏ అక్షరానికి ఏ వ్యక్తిత్వం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.న్యూమరాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వీరి పేరు ఆంగ్లంలో A అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు.

అంతేకాకుండా వారి భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు.తమ భార్య పట్ల చాలా ప్రేమను చూపిస్తాడు.

అలాగే వాళ్లపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.అలాగే వాళ్ళ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు.

D అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వ్యక్తి మనసు చాలా స్పష్టంగా ఉంటుంది.ఇతను సౌమ్య స్వభావం గల వ్యక్తులు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే వీరి భాగస్వామిని చాలా గౌరవిస్తారు.అలాగే వాళ్ళ భార్య భావాలను గౌరవిస్తారు.

Advertisement

తన భార్యను సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు.P అక్షరం తో పేరు మొదలయ్యే వారు జీవితంలో చాలా డబ్బును సంపాదిస్తారు.

అలాగే వారికి సమాజంలో గౌరవం కూడా ఉంటుంది.అలాగే వీరు కష్టపడి పని చేసే స్వభావం కలిగిన వాళ్ళు.

తన భాగస్వామిని కూడా చాలా సంతోషంగా చూసుకోగలుగుతాడు.

తాజా వార్తలు