ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ వ్యక్తి...

బుల్లి తెర మీద సూపర్ సక్సెస్ అయిన షో లలో బిగ్ బాస్( Bigg Boss ) ఒకటి దీనికి మొదటి సీజన్ లో ఎన్టీయార్( NTR ) హోస్ట్ గా వ్యవహరించాడు ఆ తర్వాత నాని వచ్చాడు ఆయన తర్వాత నాగార్జున( Nagarjuna ) వచ్చాడు ఇప్పటికీ నాగార్జున వరుసగా సీజన్ లకి చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు కొద్దిరోజుల్లో స్టార్ట్ అయ్యే సీజన్ 7 కి కూడా నాగార్జున నే హిట్ గా చేస్తున్నారు అనే విషయం అయితే మనకు తెలిసిందే.

 This Time The Famous Person Who Is Entering Bigg Boss, Big Boss 7, Ntr, Nani, Na-TeluguStop.com

అయితే ఈ బిగ్ బాస్ షో లోకి కంటేస్టెంట్స్ గా ఎవరు వస్తారు అనే విషయం మీద రోజుకొక న్యూస్ అయితే బయటికి వస్తుంది…ఇక ఈ సీజన్ లో సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఆయన ఎవరు అనేది యాజమాన్యం ఇంకా బయట పెట్టడం లేదు కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఒక కుర్ర టాప్ హీరో బిగ్ బాస్ షో లోకి వచ్చి ఒక 10 రోజుల పాటు రూమ్ మెట్స్ తో అన్ని టాస్క్ లు ఆడబోతున్నట్టు గా ఇప్పటికే తెలుస్తుంది…మరి ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

అయితే ఇక వీళ్ళ తో పాటు పూర్తి కంటేస్టెంట్స్ లిస్ట్ ని కూడా తొందర్లోనే ప్రకటించనున్నట్లు గా తెలుస్తుంది…ఇక ఈ సారి ఎవరు ఎవరు వస్తారు అనే విషయం మీద చాలా మంది చాలా రకాల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి ఈసారి ఎవరు వచ్చి బాగా అది ప్రైజ్ గెలుచుకుంటారో.అయితే గతం తో పోలిస్తే ఈ సీజన్ లో.చాలా మార్పులు చేసినట్టుగా తేలుస్తుంది టాక్ లా విషయం లో అయితే స్పెషల్ కే తీసుకుంటున్నారట…

 This Time The Famous Person Who Is Entering Bigg Boss, Big Boss 7, Ntr, Nani, Na-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube