ఐపీఎల్ 17 వ సీజన్( IPL 17th season ) లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్( Mumbai Indians vs Punjab Kings ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై టీమ్ అనూషమైన విజయాన్ని సాధించింది.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లకి 192 పరుగులు చేశారు.
ఇక ముంబై ఇండియన్స్ టీమ్ లో సూర్య కుమార్ యాదవ్ 78 పరుగులు చేసి టీం భారీ స్కోర్ చేయడం లో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి.ఇక 193 పరుగుల పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కి మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది.
తక్కువ పరుగులకే వచ్చిన ప్లేయరు వచ్చినట్లుగా పెవిలియన్ బాట పట్టాడు.ఇక ఇదే క్రమంలో టీమ్ కేవలం 49 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది.
ఇక అదే సమయంలో శశాంక్ సింగ్( Shashank Singh ) టీం స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు.ఇక అందులో భాగంగానే ఆయన 41 పరుగులు సాధించాడు.
ఇక చివర్లో అశుతోష్ శర్మ( Ashutosh Sharma ) భారీ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా టీం కి విజయాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పం ముందుకు సాగాడు.
అయినప్పటికీ ఆయనకు మద్దతుగా నిలిచి మరొక ప్లేయర్ కరవడం వల్లే ఆయన ఈ మ్యాచ్ లో టీమ్ కి విజయాన్ని అయితే సాధించి పెట్టలేకపోయాడు.కేవలం 28 బంతుల్లో 7 సిక్స్ లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు.ఇక ఈయనతో పాటు గా మరొక ప్లేయర్ కనక ఈయనకు సపోర్ట్ ఇచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ విజయం సాధించేది.
ఇక 183 పరుగులకు పంజాబ్ కింగ్స్ టీం అలౌట్ అయిపోవడం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి.ఇంకొక ఐదు బంతులు మిగిలి ఉన్నాయి.ఐదు బంతుల్లో 10 పరుగులు కొట్టాల్సిన సమయంలో ఒక్క మంచి ప్లేయర్ కనక ఉంది ఉంటే మ్యాచ్ ఈజీగా పంజాబ్ గెలిచేది.
ఇక ముంబై ఈ గెలుపుతో మూడోవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy