తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో రామ్ పోతినేని ( Ram Pothineni )ఒకరు.
ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగం గానే ఆయన చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి.కాబట్టి ప్రస్తుతం ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలి అంటే మాత్రం పాన్ ఇండియా( Pan India ) అనే పెంట పెట్టుకోకుండా ఒక మంచి కథతో సినిమా చేసి సక్సెస్ కొడితే ఆయనకు తెలుగులో అయిన మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.
లేదంటే మాత్రం ఇండియా వైడ్ గానే కాకుండా తెలుగులో కూడా ఆయన ఢీలా పడిపోవడం పక్క అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.నిజానికి కెరీర్ మొదట్లో రామ్ చాలా మంచి సినిమాలు చేశాడు.ఇక దానికి అనుగుణంగానే ఆయనకు మంచి సక్సెస్ లు కూడా దక్కాయి.
కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్సు రావడం అనేది నిజంగా ఆయనను భారీగా డౌన్ చేస్తుంది.అందుకే ఇప్పటికైనా ఆయన ఒక మంచి కథ మీద ఫోకస్ చేసి సినిమాలు చేస్తే బాగుంటుంది కానీ నాసిరకం కథలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తే అది మొత్తానికే వర్కౌట్ అవ్వదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే రామ్ కంటే జూనియర్ హీరోలు అయిన చాలామంది హీరోలు మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.కనీసం రామ్ ఇప్పటికైనా ఇక బెస్ట్ కథను సెలెక్ట్ చేసుకొని సినిమాగా చేస్తే బాగుంటుంది.అంతే తప్ప పెద్ద డైరెక్టర్ అని, పాన్ ఇండియా సినిమా అని మూవీస్ చేసుకుంటూ వెళితే డిజాస్టర్ రావడం తప్ప సక్సెసులు అయితే రావు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy