నితిన్ ను ప్లాప్ ల నుంచి బయట పడేసిన సినిమాలు ఇవే...

జయం సినిమా( Jayam ) తో 18 ఏళ్లకే హీరో అయిన నితిన్ ఆ సినిమాతో భారీ హిట్ కొట్టాడు.

ఇక ఆ సినిమా తర్వాత చేసిన దిల్, సై సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అయితే ఈ మూడు సినిమాల తర్వాత వచ్చిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి మధ్యలో ఆయన కెరియర్ చాలా వరస్ట్ గా సాగింది ఎన్ని సినిమాలు చేసిన ఒక సినిమా కూడా విజయం సాధించలేదు ఇక దాంతో అందరూ నితిన్ కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న టైం లో ఇష్క్ సినిమా( Ishq ) వచ్చి సూపర్ సక్సెస్ అయింది ఇక దాంతో ఆయన చేసిన మళ్ళీ హీరో గా ఇండస్ట్రీ లో నిలబడ్డాడు.

ఇక ఈ సినిమా తర్వాత చేసిన గుండెజారి గలంతయ్యిందే అనే సినిమా తో మరో సక్సెస్ కొట్టి ఎక్కడో పథకం లో ఉన్న తన సినీ కెరియర్ ని మళ్ళీ గదిలో పెట్టుకున్నాడు.నిజానికి నితిన్( Nithiin ) మంచి టాలెంట్ ఉన్న హీరో అయిన కూడా ఇండస్ట్రీ లో హిట్స్ ఉంటేనే పేరు ఉంటుంది లేకపోతే ఎంత మంచి నటుడు అయిన కూడా మార్కెట్ అనేది పెరగదు.ఇక ప్రస్తుతం నితిన్ చేసిన రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

ఇక నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక దానితో పాటు గా వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలతో నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

వాస్తవానికి అయితే నితిన్ ఈ రెండు సినిమాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి తను కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాడు.మరి ఆయన అనుకుంటున్నట్టు గా ఈ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూద్దాం.

Advertisement
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజా వార్తలు