Vijayashanti : స్టార్ హీరో లేకుండా ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోయిన్స్ వీళ్లే…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమను తాము రిప్రజెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ స్టామినా ఏంటో చూపిస్తు వాళ్ళ అభిమానులను ఉత్సాహ పరుస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ లో చాలామంది హీరోలు వాళ్ల స్టార్ డమ్ ను చూపించుకుంటూ పైకి ఎదిగిన వారే.

 These Are The Heroines Who Scored Industry Hits Without A Star Hero-TeluguStop.com

స్టార్ హీరోలు బీభత్సమైన స్టార్ డమ్ తో ముందుకు దూసుకెళ్తుంటే ఒక ఇద్దరు హీరోయిన్లు మాత్రం మన స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపించారు అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

Telugu Anushka, Arundhati, Dasari Yana Rao, Osey Ramulamma, Tollywood, Vijayasha

వాళ్ళు ఎవరు అంటే ఒసేయ్ రాములమ్మ( Osey Ramulamma ) సినిమాతో హీరో లేకుండా దాదాపు ఇండస్ట్రీ హిట్ కొట్టేంత కలెక్షన్స్ రాబట్టిన హీరోయిన్ విజయశాంతి.ఇండస్ట్రీ లో ఇప్పుడున్న పరిస్థితి వేరు, కానీ అప్పుడు మాత్రం హీరో లేకుంటే సినిమా థియేటర్ కి జనాలు వచ్చే వాళ్ళు కాదు.అప్పుడు స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లు సినిమాలో ఉన్నారంటేనే జనాలు థియేటర్ కి వచ్చి ఆ సినిమాని చూసి ఆదరించేవారు.

 These Are The Heroines Who Scored Industry Hits Without A Star Hero-Vijayashant-TeluguStop.com

అలాంటి సమయంలో దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) హీరోయిన్ ఓరియంటెడ్ గా ఒసేయ్ రాములమ్మ అనే సినిమాను తీసి సూపర్ సక్సెస్ కొట్టడమే కాకుండా విజయశాంతి( Vijayashanti )ని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మార్చేశారు.

Telugu Anushka, Arundhati, Dasari Yana Rao, Osey Ramulamma, Tollywood, Vijayasha

ఇక ఈ సినిమా తర్వాత ఆమె దాదాపు ఒక పది సినిమాల వరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేసిందంటే ఆమె రేంజ్ ఎంతలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇదిలా ఉంటే అరుంధతి సినిమా( Arundhati )తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మరొక హీరోయిన్ అనుష్క.కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా విజయశాంతి తర్వాత ఆ రేంజ్ లో మన స్టార్ హీరోలకి వెన్నులో వణుకు పుట్టించిన హీరోయిన్ అనుష్క.ఒక మంచి కథ ఉంటే చాలు సినిమాలో హీరో ఉండాల్సిన అవసరం లేదని నిరూపించిన ఈ రెండు సినిమాలు అలాగే ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube