Raw Mango : పచ్చిమామిడి కాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో దొరికే ముఖ్యమైన పండ్లలో మామిడి పండ్లు( Mangoes ) ముందు వరుసలో ఉంటాయి.

అలాగే ఈ సీజన్ మొదలైనప్పుడు పచ్చి మామిడికాయలు మార్కెట్లో లభిస్తాయి.

పచ్చి మామిడి కాయలను కోసి కారం, ఉప్పు చల్లుకొని తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది.ఈ సీజన్లో వచ్చే పచ్చి మామిడికాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే పచ్చి మామిడికాయలు( Raw Mango ) వేసవిలో పెరిగే జీర్ణశయాంతర సమస్యల కు( Gastrointestinal problems ) సహజ చికిత్స అని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో బి విటమిన్, నియాసిన్, ఫైబర్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి( Heart health ) ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇది ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ముఖ్యంగా ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

అలాగే రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.ఇంకా చెప్పాలంటే పచ్చి మామిడి కాలేయం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

అలాగే పచ్చి మామిడి కాలేయ వ్యాధుల చికిత్సకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే ఇందులో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి చర్మా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

అలాగే పచ్చి మామిడి తింటుంటే నోటి దుర్వాసనను( Bad breath ) తొలగి చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గిపోతుంది.దీని వల్ల ఇలా చేయడం వల్ల మీ నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.అలాగే పచ్చి మామిడిలో విటమిన్ సి, ఏ, రోగ నిరోధక వ్యవస్థను( Immune system ) బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

ఇంకా చెప్పాలంటే వీటిని తింటే చర్మం,జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇవి తింటుంటే రక్తహీనత, రక్తం గడ్డకట్టడం, హిమోఫిలియా వంటి రక్త రుగ్మతలను దూరం చేయవచ్చు.

Advertisement

అందుకోసం ఎండాకాలంలో కచ్చితంగా మామిడికాయ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు