దేవర సినిమా సీక్వెల్ లేనట్టేనా.? అసలు మ్యాటరేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు.

ఇక తమదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు వరుస సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను కూడా క్రియేట్ చేశాయి.ఇక ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమా చేశాడు.

మరి ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటే ఆయన వరుసగా ఏడోవ విజయాన్ని సాధించిన స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.మరి ఇప్పుడు దేవర సినిమా( Devara Movie ) మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడు మంచి అంచనాలను పెట్టుకున్నాడు.

There Is No Sequel Of Devara Movie Details, Devara , Devara Movie Sequel, Devara
Advertisement
There Is No Sequel Of Devara Movie Details, Devara , Devara Movie Sequel, Devara

ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాకి సీక్వెల్( Devara Movie Sequel ) ఉంటుందని మొదట్లో ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ఊసే తీయడం లేదు.కారణం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక మొత్తానికైతే దేవర సినిమా ఉంటుందా? లేదా అనే అనుమానాలు రావడంతో సినిమా సక్సెస్ అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉండొచ్చు.

There Is No Sequel Of Devara Movie Details, Devara , Devara Movie Sequel, Devara

లేకపోతే మాత్రం దేవరకి పార్ట్ 2( Devara 2 ) ఉండకపోవచ్చు అని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.ఇక ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఇప్పుడు ఉండదని ఎన్టీఆర్ వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఆయన ప్రకటించాడు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది అనేది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు