ఏపీలో ఆడిట్ ఉద్యోగుల సమ్మె సైరన్

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడిట్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.తమకు కేటగిరీల వారీగా గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఉద్యోగులు అంతా కలిసి డైరెక్టర్ కు అందజేశారు.జిల్లాల విభజనకు ముందున్న విధంగా డివిజన్ ఆఫీసులో ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా పాత విధానంలోనే వర్క్ అలాట్మెంట్ ఉండాలని డిమాండ్ చేశారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement