Satyakumar : రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడింది..: సత్యకుమార్

విజయవాడ( Vijayawada )లో నిర్వహించిన బీజేపీ రైతు గర్జన సభలో ఆ పార్టీ నేత సత్యకుమార్( Satyakumar ) పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిందన్నారు.

పంట పెట్టుబడి, రాయితీ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు.ఈ క్రమంలో రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని( YCP Govt ) గద్దె దించాలని పిలుపునిచ్చారు.దోచుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపణలు చేశారు.

వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు