పుష్ప 2 లో ఆ స్టార్ హీరో...సీక్రెట్ గా షూటింగ్ పూర్తి చేసిన సుక్కు...

సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప 2.(.Pushpa2 ).ఇప్పటికే పుష్ప సినిమా వచ్చి చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది…ఇక ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్న పుష్ప2 సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి.ఈ సినిమాలో కొత్త పాత్రలు ఉండబోతున్నాయనే సంగతి తెలిసిందే.పుష్ప2 సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఇక ఈ సినిమాలో నటించే స్టార్ హీరోల పేర్లు రోజుకొకరిది వినిపిస్తుంది… ఇక రీసెంట్ గా అక్షయ్ కుమార్( Akshay Kumar 0 కూడా ఈ సినిమాలోని ఒక కీలక పాత్రలో కనిపిస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ వార్తకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది…ఇక అక్షయ్ కుమార్ తో పాటు గా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర లో మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి ఇక మోహన్ లాల్ ఉండే సీన్స్ ఇప్పటికే షూట్ కూడా పూర్తి చేసూన్నయి అంటూ వార్తలు కూడా వస్తున్నాయి ఈ న్యూస్ ని సినిమా టీమ్ బయటికి చెప్పకుండా అదొక సర్ప్రైజ్ లాగా అలాగే ఉంచుతున్నారు… పుష్ప ది రూల్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది…

 The Star Hero In Pushpa 2... Sukku Who Completed Shooting Secretly..., Mohan Lal-TeluguStop.com
Telugu Akshay Kumar, Allu Arjun, Mohan Lal, Pushpa, Sukumar, Tollywood-Telugu To

ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ ఎప్పుడు విడుదలైనా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రైజ్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.పుష్ప ది రూల్ అంతకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు…

Telugu Akshay Kumar, Allu Arjun, Mohan Lal, Pushpa, Sukumar, Tollywood-Telugu To

పుష్ప ది రూల్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందని ఊర్వశి రౌతేలా ఈ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో అంచనాలను మించి సక్సెస్ సాధించింది.

 The Star Hero In Pushpa 2... Sukku Who Completed Shooting Secretly..., Mohan Lal-TeluguStop.com

పుష్ప ది రూల్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయని భోగట్టా…

బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని నంబర్ వన్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బన్నీ క్రేజ్ రెట్టింపు కావడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు…ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే అల్లు అర్జున్ ( Allu Arjun )ఇమేజ్ చాలా పీక్ స్టేజ్ కి వెళ్తుంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube