Etela Rajender Munugode: గెలవలేక తప్పుడు దారులు వెతుకుతున్న అధికార పార్టీ - ఈటెల రాజేందర్

పూర్తి వివక్ష చూపిస్తున్న పోలీసులు. పట్టించుకోని ఎన్నికల కమీషన్.ఇంకా మునుగోడులోనే ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు.

నిన్న రాత్రి 11 గంటలకు మహిళ అని కూడా చూడకుండా అమ్మగారి ఇంట్లో నుండి ఈటల జమునను బయటికి పంపించిన కలెక్టర్, పోలీసులు.ఒంటరిగా ఉన్న మహిళ, ఉదయం వెళతా అని కూడా వినని అధికారులు.

ఈరోజు మునుగోడు నియోజకవర్గం బయట ఉన్న ఈటల రాజేందర్ ను సైతం లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ బలవంతంగా పంపించిన పోలీసులు.ఇది పూర్తి వివక్ష అంటున్న ఈటల రాజేందర్.

తీవ్రంగా ఖండిస్తున్నాం.అధికార దుర్వినియోగం.

Advertisement

గెలవలేక తప్పుడు దారులు వెతుకుతున్న అధికార పార్టీ అంటున్న ఈటెల రాజేందర్.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు