హాజరైన అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaid ), కళా వెంకట్రావు,ఇతర నేతలు.చంద్రబాబు( Chandrababu naidu ) ఆరోగ్య పరిస్థితి, కేసులు,భవిష్యత్ కార్యాచరణ పై చర్చ.
అచ్చెన్నాయుడు,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారింది.చంద్రబాబు తప్పనిసరిగా ఏసీలో ఉండాల్సిన పరిస్థితి ఉంది.
డీ హైడ్రేషన్,చర్మం అలెర్జీ ప్రమాదంగా మారింది.చర్మం అలెర్జీ ఉంటే చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను ఎందుకు పంపలేదు? ప్రభుత్వం వైద్యులను భయపెట్టి రిపోర్టులు రాయిస్తుంది.
చంద్రబాబు కు ఎయిమ్స్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం అందించాలి చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలిచంద్రబాబు ప్రాణాలకు హాని తలపెట్టాలనే కుట్ర జరుగుతుంది కోర్టులు జోక్యం చేసుకుని చంద్రబాబు కు వైద్యం అందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి చంద్రబాబు కు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి
.