ఆకు కాదిది.. కీటకం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆకులాంటి కీటకంగా గుర్తింపు.. రంగూ.. రూపూ.. అన్నీ వింతలే..

ఆకు కాదిది.కీటకం.

 The Leaf Is Not Insect Recognized As The Largest Leaf-like Insect In The World-TeluguStop.com

ప్రపంచంలోనే అతిపెద్ద ఆకులాంటి కీటకంగా గుర్తింపు.రంగూ.

రూపూ.అన్నీ వింతలే.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆకు చిందరవందరగా, చిరిగిపోయి, కాస్త ఆకుపచ్చగా, కాస్త ఎండిపోయినట్లుగా, వైవిధ్యంగా కనిపిస్తుంది కదూ.అవును ఇది నిజంగానే వైవిధ్యమైనది.మనం అనుకున్నట్లే ఇది ఆకు కానే కాదు.ఇది ఓ రకమైన కీటకం.దీనిని లీఫ్ ఇన్ సెక్ట్(ఆకు కీటకం) అని పిలుస్తారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆ కీటకం గా గుర్తింపు పొందింది.

ఫిలియం జిగాంటియం దీని శాస్త్రీయనామంతో పిలవబడే అతిపెద్ద ఆకు కీటకానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక వర్గం లో వైరల్ అవుతుంది.అచ్చుగుద్దినట్టు ఆకుల్ని పోలి ఉండటం దీని ప్రత్యేకత.

ఒకదానితో ఇంకొక దాన్ని గుర్తించడం కష్ట సాధ్యం.దీని శరీరం విశాలమైనది.

పొడవు ఉంటుంది.కాలు కూడా ఆకులోని భాగంగానే కనిపిస్తున్నాయి.

శరీరం చుట్టూ గోధుమరంగు మచ్చలు ఎండిన ఆకుల ఉంటుంది.అలాగే పొత్తి కడుపు భాగంలో రెండు గోధుమరంగు మచ్చలు ఉంటాయి.వీటిలో దాదాపు 10 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి.ఈ జాతులు కేవలం ఆడ కీటకాలను మాత్రమే కలిగి ఉంటాయి.అవి చాలా విధేయత కలిగిన జాతులుగా పేర్కొనబడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube