పళ్లతో స్కూటీని పైకి లేపిన ఫైమా.. ఫైమా టాలెంట్ కు ఫిదా అవుతున్న నెటిజన్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ స్టేజ్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

 Jabardasth Faima Lifts The Scooty With The Teeth Details, Faima, Jabardast Show-TeluguStop.com

జబర్దస్త్ షో ద్వారా పాపులారీటి సంపాదించుకున్న చాలామంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సినిమాలలో కూడా అలరించారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన వారిలో లేడీ కమెడియన్ ఫైమా కూడా ఒకరు.

ఇదివరకు పటాస్ షో లో తన టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

ఇక ఇటీవల ఫైమా జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే తన విలక్షణమైన నటనతో బాగా పాపులర్ కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

ఫైమా ఎపిసోడ్ ఎపిసోడ్ లో తనలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది.ఇకపోతే ఫైమా జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో పని చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇది వరకు స్కిట్ లో భాగంగా ఫైమా గ్యాస్ సిలిండర్,అలాగే సైకిల్ ను నోటితో ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఫైమా ఏకంగా తన నోటితో స్కూటీ ని వచ్చింది.

Telugu Bullet Bhaskar, Faima, Faima Scooty, Indraja, Jabardast Show, Lady Faima,

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో ఒక స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ నువ్వు ఏం చేస్తే నేను అది చేస్తా అనడంతో ఫైమా వెళ్ళి నోటితో స్కూటీ ని ఎత్తడం తో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు.జడ్జి ఇంద్రజ అయితే ఒక్క సారిగా షాక్ అవుతుంది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube