అనకాపల్లి జిల్లా ,నక్కపల్లి మండలం ,చుక్కల వాని లక్ష్మీపురం గ్రామంలో మేకను మింగిన కొండ చిలువ.మేకను మింగినట్లు గుర్తించిన గ్రామస్తులు కొండ చిలువ చంపి ,కోసి మింగిన మేకను బయటకు తీశారు.
కొండ చిలువ ను చూసేందుకు అధికంగా తరలివచ్చిన గ్రామస్తులు.

తాజా వార్తలు