ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది.ఏ సంవత్సరం ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నారు.
నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు.
ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని సీఈసీ అన్నారు.
ఈ క్రమంలోనే ఈనెల 22న ఏపీ ఓటర్ తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.