వ్యక్తిని వెంటాడిన ఏనుగు.. ఆపై ఏం చేసిందంటే..?

మనుషులను జంతువులు( Animals ) వెంబడించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి.

వీధి కుక్కలు, పాములు, సింహాం, పులులు లాంటివి మనుషులను వెంబడిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.

క్రూరమృగాలు, విషసర్పాల( Wild beasts ) దాడుల వల్ల మనుషులు మరణిస్తూ ఉంటారు.మరికొంతమంది వీటి బారి నుంచి తప్పించుకుంటూ ఉంటారు.

ఇలాంటి వీడియోలు రోజూ నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఒక వ్యక్తిని ఏనుగు వెంబడించింది.ఫొటోలు తీసుకునేందుకు ఓ వ్యక్తి అడవిలోకి వెళ్లాడు.దీంతో అతడిని చూసిన ఓ ఏనుగు సదరు వ్యక్తిని వెంబడించింది.

Advertisement

కేరళలోని వయనాడ్ ముతంగ( Wayanad Muthanga in Kerala ) వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఫొటోలు దిగేందుకు ఓ వ్యక్తి సంరక్షణ కేంద్రంలోకి వెళ్లాడు.

ఈ సమయంలో ఏగును అతడిని వెనుకాలే ఫాలో అవుతూ వచ్చింది.అయితే చివరికి ఏనుగు నుంచి సదరు వ్యక్తి సురక్షింతంగా బయటపడ్డాడు.

కొంతమంది ఏనుగు( elephant ) వ్యక్తిని వెంబడిస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోలో వ్యక్తిని ఏనుగు వెంబడిస్తున్నట్లు ఉంది.

దీంతో సదరు వ్యక్తి భయపడుతూ పరుగులు పెట్టాడు.చివరికి ఏనుగు దాడి నుంచి ఎలాగోలా తప్పించుకోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!

అయితే ఏనుగుల దాడి చేసిన ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి.పంట పొలాల్లోకి వచ్చి పంటను ఏనుగులు నాశనం చేస్తూ ఉంటాయి.

Advertisement

దీంతో ఏనుగుల నుంచి పొలాన్ని కాపాడేందుకు చాలామంది కరెంట్ పెంచింగ్ వేస్తూ ఉంటారు.వీటి వల్ల కరెంట్ షాక్ తగిలి ఏనుగులు చనిపోతూ ఉంటాయి.

గతంలో కేరళలో కరెంట్ షాక్ తగిలి ఏనుగులు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.

తాజా వార్తలు