దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే..చింతా మోహన్

దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ విశాఖ ఉక్కు కోసం ప్రధానిని అడగలేరు విశాఖ ఉక్కు ప్రవేటికరణను ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోర్టులు, రైల్వేస్టేషన్స్ కూడా ప్రధాని మోడీ అమ్ముకుంటూ పోతున్నారు పారిశ్రామిక వేత్తల సలహాలతో పాలిస్తున్నాడు జగన్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది కాపు సామాజికవర్గ నాయకుడే 2024 లో ముఖ్యమంత్రి కావాలి

The Country Was Developed By The Congress Party..Chinta Mohan, Ap Potics , Chin

తాజా వార్తలు