ఓయూలో ఉద్రిక్తత ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ ..

నిన్న జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థి సంఘాల నిరసన.ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ .

ఈ నిరసనకు కాంగ్రెస్,ఎన్ టి ఎస్ యూ,బి ఎస్ ఎఫ్,గిరిజన శక్తి ,ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల మద్దతు ఓయూ లో భారీగా మోహరించిన పోలీసులు.ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థుల డిమాండ్.

Tension In OU Rally From OU Library To Arts College , OU, OU Library , Arts Coll

ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు