ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత...

విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన.

 Tension Environment At Ntr Health University Between Tdp Leaders And Police Deta-TeluguStop.com

యూనివర్సిటీ ఆర్చ్ ఎక్కి టిడిపి జెండా పాతిన టీడీపీ నేతలు.గోడ దూకి లోపలికి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టిడిపి నేతలు.

హెల్త్ యూనివర్సిటీ నేషనల్ హైవే వద్ద రోడ్డ మధ్యలో పడుకున్న టీడీపీ నేతలు.

ఎన్టీఆర్ పేరు తొలిగిస్తే బెజవాడ రక్తచరిత్రగా మారుతుందన్న టిడిపి నేతలు.

మహిళల్ని సైతం అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు.పోలీసులు వైసిపి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటున్న టీడీపీ శ్రేణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube