హైదరబాద్ ఖైతాబాద్ బడా గణేష్ వద్ద ఉద్రిక్త వాతావరణం రాజా సింగ్ కు మద్దతుగా బీజేపీ కార్య కర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియ చేశారు.కొద్ది సేపు పోలిసులు మరియు కార్యకర్తల మధ్య వాగ్వివాదం నిరసన కారులను అరెస్టు చేసి రామ్ గోపాల్ పెట్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలిసులు.
తాజా వార్తలు