తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం

 

ఇండియన్ అమెరికన్, ప్రముఖ ఆర్థికవేత్త నౌరిన్ హాసన్ కు అరుదైన గౌరవం దక్కింది స్విజ్జర్లాండ్ కు చెందిన యూబీఎస్ అమెరికాస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.

 

2.సౌదీ కంపెనీ నిర్బంధంలో ఉన్న భారతీయ కార్మికుడికి విముక్తి

  సౌదీ యజమాని నిర్బంధంలో ఉన్న రాకేష్ ఉపాధ్యాయ అనే భారత్ లోని ఉత్తరప్రదేశ్ లోని సోనీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని భారత రాయబార కార్యాలయం అధికారుల చొరవతో విడిపించారు.   

3.ట్విట్టర్ సీఈవో కు బెదిరింపులు

 

ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ను టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.   

4.పాకిస్తాన్ లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం

 

షార్జా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా పాకిస్థాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది.విమానంలో సాంకేతిపరమైన సమస్య ఎదురవ్వడం తోనే అక్కడ ల్యాండ్ చేసినట్టు విమానయాన సంస్థ ప్రకటించింది. 

5.గ్రీస్ లో కూలిన ఉక్రెయిన్ కార్గో విమానం

  ఉక్రెయిన్ క్యారియర్ నడుపుతున్న కార్గో విమానం గ్రీస్ లో కూలిపోయింది.   

6.సూడాన్ లో జాతి ఘర్షణలు .31 మంది మృతి

 

Advertisement

సూడాన్ లోని దక్షిణ ఫ్రావిన్స్ లో రెండు వర్గాల మధ్య గొడవ జరగగా ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు.    https://telugustop.com/wp-admin/edit.php?post_type=acf

7.ఇండోనేషియాలో 9 మంది కాల్చివేత

 ఇండోనేషియా లోని తూర్పు ప్రాంతమైన పుపువా లో సాయుధ వేర్పాటు వాదులు 9 మందిని కాల్చి చంపారని పోలీసులు  తెలిపారు.   

8.20 న శ్రీలంక కొత్త అధ్యక్షుడి నియామకం

శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 20 న జరగనుంది.   

9.ఉక్రెయిన్ లో రష్యా రక్షణ మంత్రి ఆకస్మిక పర్యట

న   రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగ్ ఉక్రెయిన్ లో నిన్న ఆకస్మిక పర్యటన జరిపారు.     .

Advertisement

తాజా వార్తలు