సూర్యోదయం: ఉదయం 6.25
సూర్యాస్తమయం: సాయంత్రం.
5.41
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.8.20 ల10.22
దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34
ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.
నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.వ్యాపారాలలో ఆశించిన అంచనాలను అందుకుంటారు.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
ఈరోజు ఆర్థిక లాభాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగిన సకాలంలో పూర్తిచేస్తారు.
స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.వ్యాపారాలు ప్రారంభించి లాభాల అందుకుంటారు.
దూర ప్రయాణాలు కలిసివస్తాయి.
ఈరోజు వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.ధన పరంగా ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.దూర ప్రయాణాలు కలసివస్తాయి.నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుకుంటారు.
అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు.
ఈరోజు అవసరానికి చేతిలో డబ్బు నిలవదు.ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది.జీవిత భాగస్వామి సలహాతో కొన్ని పనులు పూర్తవుతాయి.
వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి.ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.
నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
ఈరోజు సోదరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు.ధనాదాయం బాగుంటుంది.వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.
దూరప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపార వ్యవహారాలలో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు.
ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి.మానసికంగా స్వల్ప చికాకులు ఉంటాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి.వ్యాపార పరంగా ఒత్తిడి పెరిగిన అధిగమించి లాభాలు అందుకుంటారు.
కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
ఈరోజు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సద్దుమణుగుతాయి.
విద్యార్థులకు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
ఈరోజు జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.ఋణాలుకు సంబంధించిన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది.వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.
ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది.సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈరోజు వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.అకారణంగా ఇతరులతో కలహాలు కలుగుతాయి.రావలసిన ధనం చేతికి అందడంలో జాప్యం కలుగుతుంది.
ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.
ఈరోజు పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.దైవ సేవకార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి, ఉద్యోగములు అంతంత మాత్రంగా సాగుతాయి.
వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొకపోవడం మంచిది.ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి.
పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ కలుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy