సూర్యోదయం: ఉదయం 6.23
సూర్యాస్తమయం: సాయంత్రం.
5.41
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.9.20 ల11.11
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
ఈరోజు నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది.
వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడగా లోపిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.
ఉద్యోగస్తులు మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు.
ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.ఖర్చులు అదుపు చెయ్యడం అవసరం.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఈరోజు ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది.ఆకస్మిక ధనలబ్ది పొందుతారు.చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ఈరోజు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.పాత మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది.
ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.వృధా ప్రయాణాలు చేస్తారు.ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో అనుకోని కలహాలు కలుగుతాయి.
పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ఈరోజు అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది.ధన వ్యవహారాలు కలసివస్తాయి.
దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు.నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.
భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది.ధన వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు.ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
ఈరోజు పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిత్రుల నుంచి వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
ఉద్యోగుల అంచనాలు నిజమౌతాయి.
ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.అనవసర ఖర్చులు పెరుగుతాయి.ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
బంధువులతో స్ధిరాస్తి తగాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో శిరోభాధలు తప్పవు.
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
ఈరోజు సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.
స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.వాహన అనుకూలత కలుగుతుంది.
వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.ఆర్ధిక పురోగతి సాధిస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
నిరుద్యోగ యత్నాలు విజయవంతమవుతాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy