తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి18, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.23

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.27

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.36 ల7.00

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

ఈరోజు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు.విలువైన వస్తు లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.

శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి.చేపట్టిన పనులు వాయిదా వేస్తారు.

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి.

విలువైన వస్తువులు సేకరిస్తారు.సంతనానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశములు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.దూరప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం:

ఈరోజు చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య:

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.బంధు వర్గంతో మాటపట్టింపులుంటాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తుల:

ఈరోజు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది.బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి.చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

వృశ్చికం:

ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది.చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.వ్యాపారాలు లాభిస్తాయి.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు.దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.

వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మొండి బాకీలు వసూలవుతాయి.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.

కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.దైవ చింతన పెరుగుతుంది.

వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

మీనం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.నూతన విషయాలు సేకరిస్తారు.నూతన కార్యక్రమాలు చేపడతారు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.

తాజా వార్తలు