తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 31, సోమవారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.17

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

42

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.10 ల10.10 మ1.30 ల 2.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేశారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.

Advertisement

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మిథునం:

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసులో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచె జరుగుతుంది.

మకరం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

కుంభం:

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.

సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

తాజా వార్తలు