సూర్యోదయం: ఉదయం 6.16
సూర్యాస్తమయం: సాయంత్రం.
5.43
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.40 మ12.00 ల3.20 సా5.20
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది.
ఈరోజు మీరు కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకుంటారు.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
తల్లిదండ్రులకు సంతోషంగా గడుపుతారు.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆర్థికంగా స్నేహితుల సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy