సూర్యోదయం: ఉదయం 6.12
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
51
రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు: ఉ6.00 ల8.00 సా4.40 ల6.40 వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 వరకు
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులే కోల్పోయా అవకాశం ఉంది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టాలను పొందుతారు.మీరే పని మొదలుపెట్టిన ఈరోజు అంతా శుభమే జరుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మళ్లీ కలుస్తారు.
వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
చాలా ఉత్సాహంగా ఉంటారు.story-break>
ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్య అవకాశం ఉంది.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరుల మాటలు మీ మనసుని నొప్పిస్తాయి.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.
శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.
ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యలు నుండి బయటపడతారు.కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy