తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.55

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.19 నుంచి 11.49 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 13 Wednesday 2021-తె

దుర్ముహూర్తం: ఉ.08.15 నుంచి 09.02 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 13 Wednesday 2021

ఈ రోజు ఈ రాశి వారికి, మూలధనం సంపాదించగలుగుతారు మొండిబకాయిలు వసూలు చేస్తారు.లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు.బంధుమిత్రులు స్నేహితుల కలయిక తో ఎంతో ఆనందంగా గడుపుతారు.

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 13 Wednesday 2021
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

జీవితాన్ని అనుభవించడానికి ఇది ఎంతో అనువైన సమయం.ఈ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో సొంత ఆలోచనలు కాకుండా అనుభవం ఉన్న వారి సలహా పొందండి.మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి.

Advertisement

చిరకాల మిత్రులు కలయికతో ఎంతో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

కార్యాలయంలో సహోద్యోగుల ప్రవర్తన ఉత్సాహాన్ని పెంచుతుంది.మీరు మీ పాత మార్గాల్లో మెరుగుపరుస్తారు.మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండేది.అనుకోకుండా ఉద్యోగానికి సంబంధించి మంచి వార్తలు వింటారు.వ్యాపార రంగంలో పనిచేసే వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి.

ఈ రాశివారు వీలైనంత వరకు ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టడం ఎంతో ఉత్తమం.

సింహం:

మీకిష్టమైన వారితో చేదు జ్ఞాపకాలను పంచుకోకండి.ఇతరులను క్షమించడం నేర్చుకోండి.నిర్ణయాలు తీసుకునే విషయంలో మనస్సు మాట వినండి.

వీలైనంత వరకు ఈ రోజు ఎవరితో మాట్లాడకుండా ఎవరి గొడవలోకి తల దూర్చకుండా ఉండటం మంచిది.

కన్య:

ఈ రాశి వారు వ్యాపార రంగంలో ఎంతో మెలకువగా ఉండాలి.వ్యాపార రంగంలో ఇతరులతో కలిసి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరినీ సంప్రదించకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.

తులా:

కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి.పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.ఆకస్మిక ధన లాభం.

కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం:

కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు.ఈ రాశి వారు నేడు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది.ఈ రాశి వారికి మేలు అధిక ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు:

ఇంట్లో కార్యక్రమాలు చేయటము వలన, మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది.ఇది మీ ఆర్థిక పరిస్థితులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.ఇంట్లో శుభకార్యం జరగటం వల్ల బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

దైవ దర్శనాలకు వెళ్తారు.

మకరం:

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ నేడు పూర్తి అవుతాయి.ఆఫీసు వ్యవహారాలన్నీ కూడా చెక్క పడటంతో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

కుంభం:

కుంభ రాశి వారికి నేడు ఎంతో అనుకూలంగా ఉంది.ఏదైనా వ్యాపార రంగాలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి నేడు ఎంతో శుభసూచకం.ఈ రాశివారు గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు.

వారి పరిచయం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మీనం:

మీన రాశి వారికి ఈ రోజు అనుకోని ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి.పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశివారు వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులతో వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కనుక ఎగిరి విషయాలలో కలుగ చేసుకోకపోవడం ఎంతో మంచిది.

తాజా వార్తలు