తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 30 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

33

రాహుకాలం: ఉ.08.14 నుంచి 09.32 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.12.18 నుంచి 01.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పని ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వ్యాపారస్థులకు కొన్ని మార్పులు ఉంటాయి.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం  ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా  ఉంది.ఇతరుల నుండి ధనసహాయం కలుగుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పాత మిత్రులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు  అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.  ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి కలుగుతుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్థులకు ఈరోజు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి వస్తుంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

తులా:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు  అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా  ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అప్పుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య నుండి బయట పడతారు.

ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా  ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎంత చేసినా ఫలితం లేకుండా పోతుంది.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఈరోజు సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు