తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్27, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.31

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.35

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: కృత్తిక మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3.20 సా 4.11

మేషం:

ఈరోజు మీరు మీలో ధైర్యాన్ని కోల్పోకూడదు.ఏ పనినైనా ఇష్టంగా చేసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకూడదు.

మిథునం:

ఈరోజు మీరు ఏ విషయంలోనైనా మనశ్శాంతి కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.దీనివల్ల కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

దీనివల్ల మనశాంతి కోల్పోతారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.తొందరపడి వ్యక్తిగత విషయాలు పంచుకోకండి

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి లాభం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమయాన్ని వృథా చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చుతారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

మనశ్శాంతి కోసం కాలక్షేపం చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఏ విషయంలోను తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే గౌరవాన్ని కోల్పోతారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ మనశ్శాంతి కోల్పోతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తాజా వార్తలు