సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
36
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ6.00 ల7.00 సా.ద్వాదశి వరకు
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు
ఈరోజు విద్యార్థులు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఈరోజు మీరు వాయిదా వేస్తారు.
స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మీరు చర్చలు చేస్తారు.ఆదాయం పెరిగే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి.
మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.మీరు చేసే పనుల్లో అతిగా కష్టపడిన ఫలితాలు కనిపించవు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తారు.మీరు కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.కుటుంబంలో చిన్నపాటి విభేదాలు జరిగే అవకాశం ఉంది.
అనవసరంగా మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
ఈరోజు మీ కుటుంబంలో చికాకులు మొదలవుతాయి.ఎదుటి వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
అనవసరంగా మీ విలువైన సమయాన్ని ఈరోజు వృధా చేయకండి.
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు ఈరోజు మీరు దూరంగా ఉండడమే మంచిది.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.
కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.
ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.సంతానం పట్ల బాధపడుతున్న వారికి ఈ రోజు అంతా మంచి జరుగుతుంది.కొన్ని ప్రారంభించిన పనులు ఈరోజు చాలా త్వరగా పూర్తవుతాయి
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.అనవసరంగా ఎదుటి వారి విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.
మీ మాటలు ఈరోజు ఇతరుల మనసును నొప్పిస్తాయి.
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy