తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 17 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.05

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

39

రాహుకాలం: మ.02.36 నుంచి 03.58 వరకు

అమృత ఘడియలు: ఉ.08.45 నుంచి 09.20 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 17 Tuesday 2020-తె�

దుర్ముహూర్తం: ఉ.10.10 నుంచి 11.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 17 Tuesday 2020

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుతారు, మీ కుటుంబ సభ్యుల నుంచి ఒక రహస్యం మీకు తెలియడం వల్ల ఎంతో ఆశ్చర్యపోతారు.ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.లేదంటే అధిక ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 17 Tuesday 2020
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ రాశివారికి ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడటంతో మనసులో చెందుతున్న ఆందోళనలు తొలగిపోతాయి.పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి.జీవిత భాగస్వామితో గడపడానికి ఈరోజు ఎంతో సరైన సమయం.

Advertisement

ఈ రాశి రాశి వారికి మనసుకు బాగా దగ్గర అయిన వారితో వివాదాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మిథునం:

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది.దీనివల్ల మీకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు.మీ జీవితంలో ఈరోజు అనుకోని మలుపు తిరుగుతుంది.

ఉదయం లేవగానే మీరు ఒక శుభవార్త వినడం వల్ల ఈ రోజు అంతా ఎంతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం:

కొంతమంది శత్రువుల మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.అయినా వాటి గురించి పట్టించుకోకపోవడం ఎంతో ఉత్తమం.ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుదల కనిపిస్తుంది.

ఈ రాశి వారు మీకు విలువిచ్చే బంధాలకు కొంత సమయం కేటాయించడం ఎంతో ఉత్తమం.

సింహం:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.దాన్ని దాచి పెట్టడం వల్ల విపత్కర పరిస్థితులకు అవసరం అవుతుందని కనువిప్పు కలుగుతుంది.మీ జీవిత భాగస్వామి పెట్టి ఇబ్బంది వల్ల కొంతమేర అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి.

కన్య:

ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలో ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర ధనవ్యయం అవుతుంది.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సిందిగా అధిక ఒత్తిడిని మీపై కలిగిస్తారు.ఇది మీకు ఎంతో ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు.

తులా:

ఈ రాశి వారు ఎవరికైతే డబ్బులు అప్పుగాచెల్లించి ఉంటారో, వారి పట్ల కొంత వరకు జాగ్రత్త పడాలి.మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సరైన సమయం.ఉద్యోగరీత్యా అందుక ఒత్తిడిలకు లోనవుతారు.

వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.

వృశ్చికం:

ఈ రాశివారికి ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న ఆస్తి వివాదాలు తీరిపోతాయి.వృత్తి పరమైన రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారు.మీ ఆత్మవిశ్వాసం ఏ మంచి పనికి ఉపయోగించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ధనస్సు:

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నప్పటికీ, పెద్దల సలహా తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఈ రాశి వారు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

ఈ రాశి వారి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం.

మకరం:

ఈ రాశి వారికి ఈ రోజు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.కుటుంబ సభ్యుల సమావేశంలో మీకు ప్రాముఖ్యతను కల్పిస్తారు.జీవిత భాగస్వామి తో గడపటానికి ఇది ఎంతో సరైన సమయం.

కుంభం:

కుంభ రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.గత కొద్దిరోజుల నుంచి అనుభవిస్తున్న మానసిక ఆందోళనలు ఆర్థిక సమస్యలు పెండింగ్ లో పడిన పనులు ఈరోజు పూర్తవడంతో మానసికంగా ఎంతో ఆనందాన్ని గడుపుతారు.వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈరోజు లాభాల బాటలో ఉంటారు.

మీనం:

ఈ రాశివారు ఈ రోజు ఎటువంటి కారణం లేకుండానే ఇతరులతో గొడవలకు దిగుతారు.వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బులు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఉద్యోగుల అధిక శ్రమ వల్ల పై అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.

అయితే ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండడం అవసరం.

తాజా వార్తలు