తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 2, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 5.49. సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50 . రాహుకాలం: ఉ.10.30 మ12.00. అమృత ఘడియలు: ఉ.విశాఖ సా.4.40 ల6.30 . దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 .

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

ఈరోజు మీరు మీ దగ్గరి వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మరింత మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చ చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .

వృషభం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. .

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యంపట్ల విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమైనవి.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.పరిచయమున్న వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.తల్లిదండ్రుల నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి. .

సింహం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి ఉంటుంది.జాగ్రత్తగా ఉండాలి. .

తుల:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేదు సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి. .

వృశ్చికం:

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై16, మంగళవారం 2024

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల తో మాట్లాడాలి.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీ స్నేహితుల సహాయం ఉంటుంది. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది. .

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలి.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీ స్నేహితుల సహాయం ఉంటుంది. .

కుంభం:

ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు. .

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది .

తాజా వార్తలు