తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 24, గురు వారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

Advertisement

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఎక్కువ పనులు చేయవలసి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.

అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృషభం:

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Advertisement

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విషయాలలో ఒత్తిడి కలుగుతుంది.

ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకూడదు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సమయాన్ని వృథా చేయకూడదు.

తులా:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు