తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 16 , గురువారం, జ్యేష్ఠ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

47

రాహుకాలం:మ .1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.7.40 ల9.30 సా.4.00 ల6.00

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 16 Thursday 2022-తెల�

దుర్ముహూర్తం:  ఉ .10.14 ల.11.05 సా3.21 ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 16 Thursday 2022

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.మీరు ఏ పని చేసిన త్వరగా పూర్తవుతుంది.ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

స్నేహితులతో కలిసి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఈ రోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురుకునే అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

స్నేహితుల వల్ల కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఉద్యోగ సమస్యల నుండి బయట పడతారు.మీరంటే గిట్టనివారు మీ సమస్యల్లో తలదూర్చుతారు.కోర్టు సమస్యల నుండి బయట పడతారు.

మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించారు.స్నేహితులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.

బయట వ్యక్తుల వలన మీరు మనశ్శాంతి కోల్పోతారు.

కన్య:

 ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.దూరపు ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.స్నేహితులతో కలిసి బయట చాలా సంతోషంగా గడుపుతారు.

మీరు అనుకున్న కోరికలు ఈరోజుతో నెరవేరుతాయి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

ఈరోజు మీరు తోబుట్టువులతోశుభకార్యాలలో పాల్గొంటారు.ఆ సందర్భంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈ రోజు మీరు మిత్రుల సహాయంతో సాహసాలు చేస్తారు.సాహసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీతల్లి ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.

ధనస్సు:

  ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులందరితో కలిసి దైవ దర్శనం చేసుకొంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉన్నాయి.

మకరం:

 ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తోబుట్టువుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

ఇరుగు పొరుగువారితో వాదనలకు దిగకండి.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

కుంభం:

ఈరోజు మీరు గొప్ప శుభవార్త వింటారు.ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా పూర్తవుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.దూరపు ప్రయాణం చేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు

మీనం:

ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తాజా వార్తలు